అమ్మ చొక్కా ఇవ్వలేదని బాలుడి ఫిర్యాదు.. టవల్ కట్టుకుని నేరుగా పోలీసు స్టేషన్కు
ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లడానికి అమ్మ చొక్కా ఇవ్వలేదని స్నానం చేసిన తరవాత టవల్తోనే నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లిపోయాడు ఈ బుడ్డోడు.. ఏలూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.