ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి ఒంటిపై వేడి నూనె పోసి టార్చర్
1191 views
ఏలూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఏలూరు జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ను గదిలో బంధించి టార్చర్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు గత పదిరోజులుగా నరకం చూపించాడు.