బాపట్ల: తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తొమ్మిదేళ్ల బాలుడు
1134 views
గుంటూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తొమ్మిదేళ్ల బాలుడు కన్నతండ్రిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సైను కలిశాడు.. తన బాధ మొత్తాన్ని చెప్పుకున్నాడు. ఈ చిన్నోడి ధైర్యానికి పోలీసులు కూడా ఒకింత ఆశ్చర్యపోయారు.