సముద్రంలో కొట్టుకుపోతున్న యువకుణ్ని కాపాడిన పోలీసులు
1083 views
గుంటూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో సముద్రంలోకి కొట్టుకుపోతున్న ఓ యువకుడి పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడారు. పోలీసుల తెగువతో యువకుడికి గండం తప్పింది. బాపట్ల జిల్లా పోలీస్ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
gunturTimesXP TeluguUpdated: 29 May 2023, 10:37 pm