పవన్ కళ్యాణ్‌కి పుట్టగతులు ఉండవ్: అంబటి రాంబాబు
1066 views
గుంటూరు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండివారాహి అంటే అమ్మవారు అని.. అమ్మవారిని వాహనంగా చేసుకుని ఎక్కిన, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాలేవీ హిట్ కావని, ఇది అమ్మావారి శాపమని శాపనార్థాలు పెట్టారు.