పల్నాడు జిల్లాలో అకాల వర్షాలు.. రైతుల కష్టాలు
1094 views
గుంటూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిపల్నాడు జిల్లా అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో బీభత్సం సృష్టించిన అకాల వర్షం.. మిరప, మొక్కజొన్న, అరటి పంటలపై అకాల వర్షం ప్రభావం .. కళ్ళా్ల్లోనే తడిచిపోయిన మొక్కజొన్న, మిరప పంటలు.. వర్షానికి తడిచి మొలకెత్తుతున్న మొక్కజొన్న, మచ్చ తాలు కాయలతో మిరప పంట... ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ళముందే పాడవడంతో అన్నదాతల ఆందోళన