ఇవన్నీ చిన్న చేపలే.. భాస్కర్ రెడ్డి అరెస్టుపై బీటెక్ రవి
1063 views
కడప వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిమాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయటంపై పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి స్పదించారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు చిన్న చేపలు మాత్రమేనని.., పెద్ద చేపలు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయని అన్నారు.