కాలేజీలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పీచ్.. ఆ క్రేజ్ చూశారా
వైఎస్సార్సీపీ యువనేత, ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy) కడపలోని KSRM కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు విద్యార్థులు కేరింతలు కొట్టారు.