కర్నూలు జిల్లా ఏసిబి సోదాలు.. మహిళా అధికారి అక్రమాస్తులు
1089 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కర్నూలు జిల్లాలోని డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత నివాసాలు, బంధువుల ఇళ్లపైన అవినీతి నిరోధక శాఖ సోదాలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో ఈ తనిఖీలు నిర్వహించారు.