భ్రమరాంబదేవికి వైభవంగా కుంభోత్సవం
1064 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిశ్రీశైలంలో శ్రీభ్రమరాంబదేవికి వార్షిక కుంభోత్సవం వేడుక వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు, గుమ్మడి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలతో పూజలు చేసి అన్నాన్ని కుంభరాశిగా పోసి అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు.