ఇంటర్ విద్యార్థి టాలెంట్.. సైకిల్‌ను బైక్‌లా మార్చేశాడు
1806 views
కర్నూలు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
అవసరం అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. అది మరోసారి నిరూపితమైంది. ఇంటర్ పూర్తి చేసి కాలేజీకి వెళ్తున్న విద్యార్థి.. పాతబడిన తన సైకిల్‌ను బైక్‌లా మార్చేశాడు. ఆ సైకిల్‌పై.. కాదు, బైక్‌పై.. కాదు, కాదు.. ‘బై-సైకిల్’పై అతడు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంటే గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి రాకేష్ టాలెంట్ ఇది. అతడికి ఇలా బైక్ తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆ వివరాలు..