మహిళల పరుగు పందెం.. చీర ఎగ్గట్టీ లగెత్తిన ఆంటీలు, సూపర్
2351 views
కర్నూలు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పరుగుపందెం నిర్వహించారు. ఈ పరుగుపందెంలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొంత మంది మహిళలు తమ పరుగుతో ఔరా అనిపించారు.