సోమిరెడ్డి తమ్ముడు నా మొదటి భర్త, కానీ.. వేమిరెడ్డి భార్య ఎమోషనల్
నెల్లూరు వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
నేనెవరో మీకు చెప్పాలనుకుంటున్నాను.. అంటూ కోవూరు ప్రజలను ఉద్దేశించి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. నల్లపురెడ్డి శ్రీనివాసులు చెల్లెల్ని ఇచ్చిన ఇంటికే తనను కూడా కోడలిగా ఇచ్చారన్న ఆమె.. తన మొదటి భర్త, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడైన హర్షవర్ధన్ రెడ్డి చనిపోయారన్నారు. దీంతో కుటుంబ సభ్యులు, అత్తింటి వారి అనుమతితోనే తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పారు.