ప్రకాశం జిల్లా: సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధ దారుణ హత్య
ప్రకాశం జిల్లా వెలిగండ్ల సమీపంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధా హత్య కలకలంరేపింది. బుధవారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె రాత్రైనా ఇంటికి రాలేదు.. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా డెడ్‌బాడీని గుర్తించారు.