షర్మిల నా చెల్లెలు.. అందుకే కలిసింది: డీకే శివకుమార్
1176 views
రాజమండ్రి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఏపీ పర్యటనకు వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. వైఎస్ కుటుంబం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ షర్మిల తన సోదరి అని.. తనను అభినందించడానికే కలిశారని స్పష్టం చేశారు. వైఎస్సార్, జగన్ తనకు ఎప్పటినుంచో సన్నిహితులని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తాము కలిసే ఉంటామన్నారు.
rajahmundry|TimesXP Telugu|Updated: 31 May 2023, 6:42 pm