అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి- ఈతకోట రోడ్డులో యువకుడు బైక్పై నిలబడి ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు. బైక్ను ప్రమాదకరంగా నడిపిన తీరును వెనకాల కారులో ఉన్న వారు మొబైల్లో రికార్డు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ యువకుడ్నిఅదుపులోకి తీసుకున్నారు.
rajahmundryTimesXP TeluguUpdated: 18 Apr 2023, 11:52 am