నా కుమారుడికి ఎంపీ టికెట్ అడగండి.. టీడీపీ నేత సెల్ఫీ వీడియో
రాజమండ్రి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సెల్ఫీ వీడియోలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు జ్యోతుల నెహ్రూకు కాకినాడ ఎంపీ సీటు అడగాలంటూ వీడియోలో కోరారు. ఈ వీడియో టీడీపీలో చర్చనీయాంశమైంది.