పొందూరులో ఏసీబీకి చిక్కిన ఎస్ఈబీ పోలీసులు_2
1920 views
శ్రీకాకుళం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిశ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో ఏసీబికి చిక్కిన ఎస్ఈబి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐ మురళి... లిక్కర్ కేసు నుంచి తప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన పోలీసులు.. 15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ఈబీ ఎస్ఐ మురళి, విశాఖపట్నంలో ఎస్ఈబి సీఐని అదుపులోకి తీసుకున్న అవినీతి నిరోధకశాఖ అధికారులు.