"}else{const e=document.createElement("script");e.src="https://geoapi.indiatimes.com/?cb=1",e.defer=!0,document.head.appendChild(e),e.onload=()=>{!function(){let e=!1;(["EU"].indexOf(window.geoinfo.Continent)>-1||"US"===window.geoinfo.CountryCode&&"CA"===window.geoinfo.region_code)&&(e=!0),window.geoinfo.isGDPRRegion=e}();var e="",o=window.geoinfo&&window.geoinfo.isGDPRRegion||!1;getCookie("ckns_policyV2")&&o&&(e="&cs_ucfr=1"),document.getElementById("comscoreContainer").innerHTML='",setCookie("geo_data",JSON.stringify(window.geoinfo),1,"/")}}}))
చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్ భద్రత తొలగించాలి: తమ్మినేని సీతారాం
1061 views
శ్రీకాకుళం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిచంద్రబాబు నాయుడుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. అధికారం లేకపోతే.. చంద్రబాబు విలవిల కొట్టుకుని చచ్చిపోతారని వ్యాఖ్యానించారు. ఎవరిని ఉద్ధరించటానికి చంద్రబాబుకు బ్లాక్ కమాండోస్ ఇచ్చారని ప్రశ్నించారు. దేశంలో ఎంతోమందికి బెదిరింపులు ఉన్నాయని.. చంద్రబాబు ఏమైనా వ్యవస్థలకు అతీతుడా అని వ్యాఖ్యానించారు.
srikakulamTimesXP TeluguUpdated: 29 May 2023, 10:32 pm