జగనన్న ముద్దు ఈ ఎమ్మెల్యే మాకొద్దు పాతపట్నంలో వైసీపీ శ్రేణుల ర్యాలీ
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీలో వర్గపోరు.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన అసమ్మతి నేతలు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి వద్దు.. జగనన్న ముద్దు అంటూ నిరసనకు దిగారు.
srikakulamTimesXP TeluguUpdated: 19 May 2023, 1:33 pm