బంగాళాఖాతం నుంచి రాయలసీమ, కోస్తా జిల్లాల్లోకి తేమ గాలులు వీస్తున్న ప్రభావంతో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా జిల్లాలతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది.
tirupatiTimesXP TeluguUpdated: 19 May 2023, 1:15 pm