ఇంకో 30 ఏళ్లు జగనే సీఎంగా ఉండాలి: డిప్యూటీ స్పీకర్
1349 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కీలక కామెంట్స్ చేశారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపసభాపతి.. మరో 30 ఏళ్లు జగనే సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. గతంలో ఎవ్వరూ చేయలేని పనులు సీఎం జగన్ చేశారని.. ప్రజలు జగన్నే నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు.
tirupatiTimesXP TeluguUpdated: 8 Jun 2023, 4:36 pm