ఇలాంటి ఘటనల నుంచి టీటీడీ గుణపాఠం నేర్చుకోవాలి: భానుప్రకాష్‌రెడ్డి
నాలుగంచెల భధ్రత ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు సెల్‌ఫోన్‌తో లోనికి ప్రవేశించి ఆనంద నిలయాన్ని వీడియో తీయడం పూర్తిగా టీటీడీ విజిలెన్స్ భద్రతా వైఫల్యమే - బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి
tirupatiTimesXP TeluguUpdated: 9 May 2023, 12:58 pm