తిరుమలలో భారీ వర్షం.. శేషాచలం కొండలపై కొత్త అందాలు
1086 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తిరుమలలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. దీంతో కొద్దిరోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్న తిరుపతి వాసులు, శ్రీవారి భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షం రాకతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.
tirupatiTimesXP TeluguUpdated: 19 Jun 2023, 4:48 pm