తిరుమలలో ‘ఉగ్ర’ కలకలం.. హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఉగ్రవాదులున్నారంటూ పోలీసులకు ఈ-మెయిల్ రావడం కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు అనుమానితులను తనిఖీలు చేసి అంతా ఫేక్ అని తేల్చారు.
tirupatiTimesXP TeluguUpdated: 2 May 2023, 12:37 pm