వేసవిలో దట్టమైన పొగమంచు.. తిరుమలలో ప్రకృతి అందాలు
1090 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
వేసవి తాపంతో అల్లాడిపోయిన శ్రీవారి భక్తులకు ఉపశమనం కలిగింది. రెండు రోజులుగా తేలిక పాటి వర్షం కురిసింది. పొగ మంచు తిరుగిరులను కమ్మేసింది. ప్రకృతి రమనీయతకు పుట్టినిల్లైన సప్తగిరులు.. తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. శ్రీవారి భక్తులకు మర్చిపోలేని అనుభూతిని పంచుతున్నాయి.
tirupatiTimesXP TeluguUpdated: 21 May 2023, 4:51 pm