ఫలించిన టీటీడీ ప్రయోగం.. ఇక త్వరగానే శ్రీవారి దర్శనం
5526 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సాధారణ కేటగిరీ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రయోగం అద్భుత ఫలితాన్నిచ్చింది. వెండి వాకిలి నుంచి సింగిల్ క్యూలైన్ విధానం సాటించడంతో ఆదివారం అత్యధిక సంఖ్యలో భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకున్నారు.
tirupatiTimesXP TeluguUpdated: 12 Jun 2023, 1:34 pm