తిరుపతి నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం పడింది. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
tirupatiTimesXP TeluguUpdated: 8 May 2023, 1:02 pm