పెద్దశేష వాహనంపై విహరించిన శ్రీగోవింద రాజస్వామి
1097 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన శుక్రవారం రాత్రి స్వామివారు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా విహరిస్తూ భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి మొదటి ఉత్సవం పెద్దశేషవాహనం. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు.