టీటీడీ పారిశుధ్య కార్మికుల మెరుపు సమ్మె
1096 views
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితిరుపతిలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. ఇస్కాన్ గ్రౌండ్స్ వద్ద నిరసనకు దిగారు. కార్మికులు రెండు రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. టీటీడీ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి.. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం టైం స్కేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లడ్డూ కార్డు, దర్శన సౌకర్యంతో పాటు పని భద్రత కల్పించాలంటున్నారు.