తాను చనిపోతూ ఒకరి ప్రాణం కాపాడాడు.. విమానంలో గుండె తరలింపు
తిరుపతి వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
Tirupati: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 22 ఏళ్ల ఓ యువకుడు.. తాను చనిపోతూ ఓ నిండు ప్రాణం కాపాడాడు. కృష్ణా జిల్లా చిన్నముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయ ప్రకాష్ (22) నుంచి సేకరించిన గుండెను తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడప జిల్లా పులివెందులకు చెందిన ఓ రోగికి అమర్చారు. ఇందుకోసం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో గుండెను తరలించారు.