జగన్ను కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు.. త్వరలోనే క్లారిటీ!
1246 views
vijayawada వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నారని కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరి.. గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ కూడా వినిపించింది. ఇలాంటి సమయంలో.. ఆయన సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఆయనతో పాటు.. ఐపీఎస్ ఫ్రాంచైజీ ప్రతినిధులు కూడా ఉన్నారు. ఐపీఎల్ 2023 ట్రోఫీని సీఎం జగన్కు చూపించారు.
vijayawada|Curated byశివకుమార్ బాసాని|TimesXP TeluguUpdated: 8 Jun 2023, 6:09 pm