"}else{const e=document.createElement("script");e.src="https://geoapi.indiatimes.com/?cb=1",e.defer=!0,document.head.appendChild(e),e.onload=()=>{!function(){let e=!1;(["EU"].indexOf(window.geoinfo.Continent)>-1||"US"===window.geoinfo.CountryCode&&"CA"===window.geoinfo.region_code)&&(e=!0),window.geoinfo.isGDPRRegion=e}();var e="",o=window.geoinfo&&window.geoinfo.isGDPRRegion||!1;getCookie("ckns_policyV2")&&o&&(e="&cs_ucfr=1"),document.getElementById("comscoreContainer").innerHTML='",setCookie("geo_data",JSON.stringify(window.geoinfo),1,"/")}}}))
Vijayawada: వర్షం మింగేసింది.. డ్రైనేజీలో పడి చిన్నారి మృతి
1526 views
విజయవాడ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిభారీ వర్షం విజయవాడ నగరంలో తీవ్ర విషాదం నింపింది. వర్షానికి పొర్లిపొంగిన డ్రైనేజీలో ఆరేళ్ల బాలుడు జారిపడ్డాడు. ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. గురునానక్ కాలనీలో శుక్రవారం (మే 4) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలుడు అభిరామ్ విగతజీవిగా మారాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.
vijayawadaTimesXP TeluguUpdated: 5 May 2023, 5:28 pm