అమరావతి: వెంకటపాలెంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కార్యక్రమం పూర్తి చేసుకొని వేదిక మీద నుంచి తిరిగివెళ్తున్న సీఎం జగన్.. జనంలో ఓ మహిళను గమనించారు. సాయం చేయాలంటూ ఆమె చేతులు ఊపుతుండటం గమనించి, అధికారులను అలర్ట్ చేసి ఆమెను వేదిక వద్దకు రప్పించారు. ఆమె సమస్య గురించి తెలుసుకొని, త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
vijayawada|Curated byశ్రీనివాస్ గంగం|TimesXP TeluguUpdated: 26 May 2023, 10:05 pm