బెంగళూరులో విషాదం నింపిన భారీ వర్షాలు.. కారు మునిగి కృష్ణా జిల్లా టెక్కీ మృతి
ఆదివారం బెంగళూరులో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం విషాదాన్ని నింపాయి. అండర్ పాస్లో వెళ్తుండగా కారు నీటిలో మునిగి భానురేఖారెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలను కోల్పోయింది.
vijayawadaTimesXP TeluguUpdated: 22 May 2023, 1:40 pm