పవన్-చంద్రబాబు భేటీ.. సీక్రెట్ రివీల్ చేసిన నాదెండ్ల
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించుకున్నారు. అయితే వారు ఏ విషయంపై మాట్లాడుకున్నారనే అంశంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.