ఎన్టీఆర్ తెచ్చిన పథకాలు గుక్క తిప్పుకోకుండా చెప్పిన బాలయ్య
ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాల ద్వారా పేదలకు ప్రయోజనం చేకూర్చారన్నారు నందమూరి బాలయ్య. ఆయన ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీని స్థాపించారని.. దేశంలో తొలిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారన్నారు.