Video: చంద్రబాబును చూసి ఏడ్చేసిన భువనేశ్వరి.. ఓదార్చిన బాబు
3578 views
విజయవాడ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిస్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనను జైలుకు తరలించే సమయంలో.. చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి కోర్టు వద్ద కలిశారు. జైలుకు వెళ్తుండటంతో చంద్రబాబును చూడగానే ఆమె ఒక్కసారిగా కన్నీంటిపర్యంతమయ్యారు. దీంతో భార్యను ఓదార్చిన చంద్రబాబు ఆమెకు ధైర్యం చెప్పారు. ఇవాళ చంద్రబాబు పెళ్లి రోజు కావటంతో.. అదే రోజున జైలుకు వెళ్తుండటంతో.. ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె భావోద్వేగాన్ని చూసి ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.