ఏపీ గురించి మంత్రి హరీశ్ రావు చేసిన కామెంట్లపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ చంద్రబాబును ఫాలో అయి.. కేసీఆర్ సీటుకు ఎసరు పెట్టాలని అనుకుంటున్నారని విమర్శించారు. కానీ ఎన్టీఆర్‌లా కేసీఆర్ అమాయకుడు కాదనే విషయం అర్థమై.. వైసీపీ నేతలతో ఆయన్ను తిట్టించి మానసిక ఆనందం పొందేందుకు తమ గురించి మాట్లాడుతున్నాడని కౌంటర్ ఎటాక్ చేశారు.
vijayawadaTimesXP TeluguUpdated: 11 Jun 2023, 3:14 pm