ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు-గన్నవరం చేరుకున్న -సూపర్ స్టార్ రజనీకాంత్
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన ఆయనకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య స్వాగతం పలికారు.