విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కళాశాల ఛైర్మన్ రవీంద్రారెడ్డి వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఆయన తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
vijayawadaTimesXP TeluguUpdated: 6 Jun 2023, 1:45 pm