పురందేశ్వరి లాంటి కూతురు ఎవ్వరికీ ఉండకూడదు: కొడాలి నాని
1207 views
vijayawada వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి పురంధేశ్వరి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారని నాని ఆరోపించారు. చంద్రబాబుతో కలిసి పురంధేశ్వరి ఎన్టీఆర్‌కు తీరని ద్రోహం చేశారన్నారు. తండ్రికి వెన్నుపోటు పొడిచి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు పురంధేశ్వరి ముఖ్య పాత్ర పోషించారని కీలక వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరి వంటి కూతురు ప్రపంచంలో ఏ తండ్రికీ ఉండకూడదంటూ సంచలన కామెంట్లు చేశారు కొడాలి నాని.
vijayawada|Authored byరామ్ ప్రసాద్|TimesXP TeluguUpdated: 19 Nov 2023, 9:15 pm