మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తన మంచి మనసు చాటుకున్నారు. మిట్ట మధ్యాహ్నం చెప్పుల్లేకుండా వెళుతున్న వృద్ధురాలిని గమనించి, వెంటనే షోరూమ్‌కు తీసుకెళ్లి చెప్పులు కొనిచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
vijayawadaTimesXP TeluguUpdated: 16 May 2023, 8:03 pm