సింహాచలంలో మరో అపచారం.. అప్పన్న నిజరూప దర్శనం వీడియో వైరల్
సింహాచలం ఆలయంలో ఆలయంలో మరో అపచారం జరిగింది. సోషల్ మీడియాలో స్వామివారి నిజరూప దర్శనం వీడియో వైరల్ అవుతోంది. కొందరు భక్తులు నిజరూప దర్శనంను మొబైల్లో రికార్డ్ చేశారు.
visakhapatnamTimesXP TeluguUpdated: 26 Apr 2023, 11:38 am