జగన్ ముద్దులు పెట్టుకుంటూ తిరిగితే నేను అడ్డుకున్నానా: చంద్రబాబు
తాను అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే.. ఏనాడైనా అడ్డుకున్నామా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. శుక్రవారం (మే 19) అనకాపల్లిలో నిర్వహించిన రోడ్‌షోలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.
visakhapatnamTimesXP TeluguUpdated: 20 May 2023, 4:21 pm