"}else{const e=document.createElement("script");e.src="https://geoapi.indiatimes.com/?cb=1",e.defer=!0,document.head.appendChild(e),e.onload=()=>{!function(){let e=!1;(["EU"].indexOf(window.geoinfo.Continent)>-1||"US"===window.geoinfo.CountryCode&&"CA"===window.geoinfo.region_code)&&(e=!0),window.geoinfo.isGDPRRegion=e}();var e="",o=window.geoinfo&&window.geoinfo.isGDPRRegion||!1;getCookie("ckns_policyV2")&&o&&(e="&cs_ucfr=1"),document.getElementById("comscoreContainer").innerHTML='",setCookie("geo_data",JSON.stringify(window.geoinfo),1,"/")}}}))
బీర్లా లారీ బోల్తా.. ఇక చూస్కోండి, క్షణాల్లో రద్దీ!
1522 views
విశాఖపట్నం వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఅనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న ఓ టాటాఏస్ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో వాహనంలోని బీర్ కేసులన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. క్షణాల్లో అక్కడ స్థానికులు గుమిగూడారు. అందినకాడికీ బీరు బాటిళ్లు పట్టుకొని వెళ్లారు.