విశాఖ సాగర తీరంలో క్రికెట్ సందడి.. రచ్చరచ్చ చేసిన అభిమానులు
1559 views
visakhapatnam వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
Vizag: విశాఖపట్నంలో క్రికెట్ అభిమానులు సందడి చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆర్కే బీచ్‌లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. మ్యాచ్‌ను చూసేందుకు యువత పెద్ద ఎత్తున వచ్చింది. మ్యాచ్‌ను తిలకించేందుకు హాజరయ్యే ప్రేక్షకులకు ఎలాంటి ప్రవేశ రుసుం లేదు. ఆహార పదార్థాలను కూడా తక్కువ ధరలతో అందుబాటులో ఉండేలా ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలోనూ భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సుమారు 30 వేల మంది మ్యాచ్‌ను చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
visakhapatnam|Authored byశ్రీనివాస్ గంగం|TimesXP TeluguUpdated: 19 Nov 2023, 9:21 pm