YSRCP ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు.. పి.చాకరపల్లి గ్రామస్తులు పాలతో అభిషేకం చేశారు. గుర్రపు బండిపై ఊరేగించారు. పల్లకిలో మోసి కృతజ్ఞతలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
vizianagaram|TimesXP Telugu|Updated: 9 Jun 2023, 9:57 pm