చార్మినార్ స్ట్రీట్ షాపింగ్.. 1000 rs అవుట్‌ఫిట్ ఛాలెంజ్
5001 views
బ్యూటీ & ఫ్యాషన్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిచార్మనార్ హైదరాబాద్‌కు గుండె లాంది. చార్మినార్ అనగానే టక్కున గుర్తొచ్చేది స్ట్రీట్ షాపింగ్. ఇక్కడ షాపింగ్ చేయడానికి అమ్మాయిలే కాదు అబ్బాయిలూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చార్మినార్ చుట్టూ ఉన్న మార్కెట్ సాంప్రదాయ దుస్తులు, గాజులు, నగలు, చెప్పులు, సెంట్లకు చాలా ఫేమస్. లిఖిత.. మనకు చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ మజా చూపిస్తూనే.. 1000 rs అవుట్ ఫిట్ ఛాలెంజ్ తీసుకున్నారు.