బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతో ఉపయోగపడుతుంది. బీట్రూట్లోని మినరల్స్, విటమిన్లు.. చర్మానికి పోషణ అందిస్తాయి. దీనిలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును నివారిస్తాయి. మీ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి, ప్రకాశవంతంగా మార్చుకోవడానికి బీట్ రూట్ సీరమ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.